Hi Friends, this is about my views, likes and dislikes..you are hearty welcome to see and express your views.
Thursday, January 13, 2011
ఈ ధరలేంటి చెప్మా!
ఈ మద్య సింగపూర్ లో ఏదన్న కొందామంటే భయమేస్తోందోయ్, ఎందుకంటారా ధరలు వీపరీతంగా పెరిగిపోయాయి, భూలోకం మీద పాపం లా. ఏంటో పెరిగే జీతం ఎందుకు పనికిరాకుండా పోతుంది అంతే కాకా పెరిగే ధరలకు అస్సలు పోటి పడలేకపోతుంది. వింటున్నావా Employeruuuuuu
No comments:
Post a Comment