స్నేహితులారా
ఇక్కడ రోజు వర్షం పడుతోంది అది ఎలాగంటే ఆఫీసు వదలగానే టంచనుగా వరణుడు పలకరిస్తున్నాడు.
అదేంటో ఇంటికేల్లెవరకు నాకు తోడుగా వస్తున్నాడు, వెళ్ళాక మల్లి అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి పోతున్నాడు.
భలేగుంది లే రోజు వర్షం తో, ఎలాగే ఇంకొక వారం పడితే కాసెట్ తిప్పినట్లు బట్టలు కూడా తిప్పివేసుకోవాల్సి వస్తుందేమో.
ఎందుకంటే ఇతవరకు బట్టలు ఉతకలేదు, వర్షానికి అరుతాయో లేదో అని
Praveen